ఈ వాయు మహా గోళంలో ఘన మూలం లేదు. పెద్ద ఎర్రని మచ్చ దాని వాతావరణంలో ఒక తుఫాను. హైడ్రోజన్ (H) సేకరించడానికి ఈ గ్రహాన్ని సందర్శించండి.
సరియైన గ్రహాన్ని క్లిక్ చేయండి మరియు మీ జవాబు సరైందో కాదో చూడటానికి సబ్మిట్ క్లిక్ చేయండి.