Activity Rules
  • మీకు ఏడు ఆధారాలు, ఒకటి ఒకసారి ఇవ్వబడుతుంది.
  • ఒక్కో ఆధారం జాగ్రత్తగా చదవండి మరియు ఇది చంద్రుని ఒక్క ఏ దశను వర్ణిస్తుందో గుర్తించండి.
  • తరువాత చంద్రుడి యొక్క కక్ష్యలో చంద్రుడిని సరియైన ప్రదేశంలోకి డ్రాగ్ చేసి మరియు డ్రాప్ చేయండి.
  • సబ్మిట్ క్లిక్ చేయండి.
  • మొదటి ప్రయత్నంలో మీరు సరిగా జవాబిస్తే, మీరు రెండు పాయింట్లు స్కోర్ చేస్తారు. రెండవ ప్రయత్నంలో మీరు సరిగా జవాబిస్తే, మీరు ఒక పాయింట్ స్కోర్ చేస్తారు.
  • మీరు ఎక్కువ పాయింట్లు గెలిస్తే, మీరు బహుమతి గెలిచే అవకాశాలు బాగా ఉంటాయి.
కొనసాగడానికి X క్లిక్ చేయండి.
ఆధారం:2

దీపావళి నాడు ఒక చీకటి మరియు చంద్రుడు లేని రాత్రిలో, మనం దీపాలను వెలిగిస్తాము కావున మన ఇళ్లు స్వాగతిస్తూ మరియు ప్రకాశంగా ఉంటాయి. చంద్రుడు కక్ష్యలో ఎక్కడ ఉంటాడు?

చంద్రుడిని తన కక్ష్యలో సరియైన ప్రదేశంలోకి డ్రాగ్ చేయండి మరియు మీ జవాబు సరైందో కాదో చూడటానికిసబ్మిట్ క్లిక్ చేయండి.

భూమి నుండి దృశ్యము