×
  • Data is information stored in spreadsheet in an organised manner of tabular format as columns and rows.

  • డేటా అనేది కాలమ్స్‌ మరియు వరుసలుగా టాబ్యులర్ ఫార్మాట్లో వ్యవస్థీక్రుత విధానంలో స్ప్రెడ్ షీట్ లో స్టోర్ చేయబడిన సమాచారం.

  • Data is stored in cells of spreadsheet.

  • స్ప్రెడ్ షీట్ యొక్క దిలో డేటా స్టోర్ చేయబడుతుంది.

  • Some of the data types are "Number", "Text" etc.

  • డేటా రకాల్లో కొన్ని ‘‘నంబరు’’, ‘‘టెక్స్ట్‌’’ తదితరవి.

  • Text data includes letters, words and special symbols like "(, ), !, *, &, $", used for labeling columns, names of entities.

  • టెక్స్ట్ డేటాలో కాలమ్స్‌కి లేబుల్ చేసేందుకు, ఎంటిటీలకు పేర్లు పెట్టేందుకు ఉపయోగించే అక్షరాలు, పదాలు మరియు "(, ), !, *, &, $" లాంటి ప్రత్యేక సింబల్స్‌ ఉంటాయి.

  • Text data is by default horizontally left aligned.

  • టెక్స్ట్‌ డేటా డిఫాల్ట్‌గా అడ్డంగా ఎడమ వైపున ఎలైన్ అవుతుంది

  • Numbers are like integer, float, decimal, date-times.

  • నంబర్లు అనేవి ఇంటీజర్, ఫ్లోట్, డెసిమల్, డేట్-టైమ్స్‌

  • Number data is by default horizontally right aligned.

  • నంబరు డేటా డిఫాల్ట్‌గా అడ్డంగా కుడి వైపున ఎలైన్ అవుతుంది.

  • గది లో డేటాను ఎంటర్ చేసేందుకు లేదా ఎడిట్ చేసేందుకు, మనం మొదటగా సంబంధిత గది ను ఎంచుకోవాలి.

  • అనంతరం మౌస్ యొక్క ‘‘ఎడమ బటన్’’పై రెండుసార్లు క్లిక్ చేయండి

  • కర్సర్ డిస్ ప్లే అవుతుంది, ఇప్పుడు మనం సెల్ లో డేటా ఎంటర్/ఎడిట్ చేయవచ్చు

Entering/Editing data in cell:

గది లో డేటాను ఎంటర్ చేయడం/ఎడిట్ చేయడం:

For entering or editing data in cell we have to firstly select the corresponding cell. Then double click mouse's "Left button". A cursor gets displayed, now we can enter/edit data in cell.
[Contributed by administrator on 15. März 2018 16:38:07]


×