clix - Unit 1: The Earth
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Choose Any Existing Photo
New profile photo
×
Unit 1: The Earth
Description

In this unit we revise some of the basic concepts such as shape and motion of the Earth. In Lesson 1 we discuss spherical shape of the earth and its consequences such as why different parts of the sky are visible from different parts of the earth. In Lesson 2, we elaborate on rotation of the earth and as a consequence all celestial bodies appear to move across sky from East to West. Lesson 3 is a digital lesson based on rotation of the Earth. In Lesson 4 we discuss revolution of the earth around the sun and its consequences such as occurrence of seasons and changes in the night sky.

इस इकाई में हम कुछ बुनियादी अवधारणाओं, जैसे पृथ्वी की आकृति और गति को पुनर्जीवित करते हैं। पाठ 1 में हम पृथ्वी की गोल आकृति और उसके परिणामों की चर्चा करते हैं, जैसे क्यों आकाश के विभिन्न भाग पृथ्वी के  विभिन्न भागों से दिखाई देते हैं। पाठ 2 में, हम पृथ्वी के घूर्णन पर विस्तार से बात करते हैं और जिसके परिणाम स्वरूप सभी आकाशीय पिंड आकाश में पूर्व से पश्चिम की ओर जाते दिखाई देते हैं। पाठ 3 पृथ्वी के घूर्णन पर आधारित एक डिजिटल पाठ है। पाठ 4 में हम पृथ्वी के सूर्य के चारों ओर परिक्रमण और परिणामों की चर्चा करते हैं, जैसे मौसमों का होना और रात्री के आकाश में परिवर्तन।.

ఈ యూనిట్‌లో భూమి ఆకారం మరియు చలనం లాంటి కొన్ని ప్రాథమిక భావనలలో కొన్నిటిని పునశ్చరణ చేసాము. పాఠం 1లో భూమి యొక్క గోళాకారాన్ని మరియు భూమి యొక్క విభిన్న భాగాల నుండి నుండి ఆకాశం యొక్క విభిన్న బాగాలు కనిపిస్తాయి లాంటి దాని ఫలితాలను మనం చర్చించాము. పాఠం 2లో, భూమి యొక్క భ్రమణం గురించి మరియు దాని ఫలితంగా అన్ని ఖగోళ రాశులు ఆకాశంలో తూర్పు నుండి పశ్చిమానికి కదులుతూ కనిపిస్తాయని మనం విశదీకరించాము. పాఠం 3 భూమి యొక్క భ్రమణం ఆధారంగా ఒక డిజిటల్ పాఠం. పాఠం 4లో సూర్యుని చుట్టూ భూమి తిరగడం గురంచి మరియు ఋతువులు మరియు రాత్రి పూట ఆకాశంలో మార్పుల లాంటి దాని ఫలితాలను మనం చర్చించాము.




 

No. of Students
15
No. of Lessons
6