నిర్జీవ అంశాలపై విభాగం జీవుల విభిన్నత మరియు వివిధ నివాసిత ప్రాంతాల్లో జీవించటాన్ని సాధ్యం చేసే వాటి మధ్య ఉన్న సంక్లిష్టమైన పరస్పర చర్యని పరిచయం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. వర్గీకరణపై పాఠం శాస్త్ర విజ్ఞానం నేర్చుకోవటంలో, పిల్లలకు వర్గీకరణలో ఒక ముఖ్యమైన పరిచయ సాధనంగా పని చేయగలదు. వాటి మధ్య ఉన్న సారూప్యాలు ఆధారంగా ఏదైనా మిశ్రమ వ్యవస్థ యొక్క భాగాల్ని వర్గీకరించటం ద్వారా మెరుగ్గా వాటి గురించి అర్థం చేసుకోగలరు. తమ పాఠ్యపుస్తకాల్లో చెప్పిన వివిధ జీవుల గురించి వీడియోలు నేర్చుకునే ప్రక్రియని సులభం చేస్తాయి. సాధారణంగా జీవశాస్త్రం తరగతి గదిలో క్రియాశీలక స్వభావం గల జీవితంలో వివిధ రూపాల గురించి గ్రాఫ్లు మరియు గణాంకాలు/చిత్రాలు ఉపయోగించి బోధించబడతాయి. తమ పాఠ్య పుస్తకం నుంచి తాము నేర్చుకున్న జీవుల స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి వీడియోలు విద్యార్థులకు సహాయపడతాయి. అదనంగా, దైనందిన జీవితంలో జీవావరణ విజ్ఞానాన్ని ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారో చేపల సరస్సుపై ఆట అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. తమ పాఠ్యపుస్తకంలో ఇచ్చిన వ్యవసాయం అధ్యాయంతో ఈ విభాగం అనుసంధానం చేయబడాలి.
[Contributed by administrator on 10. Januar 2018 21:33:38]
టీచర్ల కోసం