ప్రతీ జీవావరణ వ్యవస్థలో మనుష్యులు అతి ముఖ్యమైన జీవ అంశాలు మరియు వారు ఇతర జీవ మరియు నిర్జీవ అంశాల్ని నియంత్రిస్తారు. దురదృష్టవశాత్తు జీవావరణాన్ని గురించి బోధించేటప్పుడు మనుష్యుల పాత్ర మరియు వివిధ జీవావరణ వ్యవస్థల నుంచి మనం పొందే మద్దతు మరియు సేవలు చాలా అరుదుగా చర్చించబడతాయి. ఒక పెద్ద జీవిత సాలెగూడులో మనమంతా కేవలం ఒక భాగమని పిల్లలకు బోధించటం చాలా ప్రధానం మరియు మనం జీవించటానికి వివిధ జీవావరణ వ్యవస్థల నుంచి వచ్చిన వివిధ జీవ మరియు నిర్జీవ అంశాలపై మనం ఆధారపడి ఉన్నాం. మనుష్యులు మరియు పర్యావరణంలో ఉన్న ఇతర జీవాలు మరియు ప్రాణం లేని వాటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోకుండా పెరిగే పిల్లలు తరచుగా ప్రకృతి లోపం గల వ్యాధుల బాధితులుగా మారుతున్నారు మరియు సహజ వనరుల్ని తగిన విధంగా ఉపయోగించటంలో మరియు భద్రపర్చాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమవుతున్నారని ఇటీవల ఒక పరిశోధన వెల్లడించింది.
మనకి భోజనాలు అందటానికి ఎన్ని రకాల జీవాలు అవసరమో తెలియచేసే సమాచారాన్ని చేరుకునే లక్ష్యాన్ని జీవ వనరులు మరియు ఆహారం అనే పేరు గల కార్యకలాపం 1 కలిగి ఉంది. అదనంగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఉపయోగించే జీవ మరియు నిర్జీవ వనరుల గురించి టీచర్లు తరగతి గదిలో చర్చలు నిర్వహించాలి. ఉదాహరణకు, పళ్లని తోముకోవటానికి ఉపయోగించే టూత్ పేస్ట్ లేదా వేప పుల్లతో , నోరు , ముఖం కడుక్కోవటానికి ఉపయోగించే నీరు, ముఖాన్ని తుడుచుకోవటానికి ఉపయోగించే తువ్వాలు, టీ/కాఫీ మొదలైనవి తయారు చేసుకోవటానికి కావల్సిన వస్తువులు మొదలైన వాటితో విద్యార్థులు ప్రారంభించవచ్చు మరియు రాత్రి వేళ వారు నిద్రించటానికి ఉపయోగించే మంచానికి ఉపయోగించిన సామగ్రితో ముగించవచ్చు. ప్రతీ సామగ్రికి మూలాధారాన్ని మరియు అది తయారు చేయటానికి కావల్సిన ప్రక్రియని కనుగొనవల్సిందిగా టీచరు విద్యార్థుల్ని అభ్యర్థించవచ్చు. ప్రతీరోజూ మనం ఉపయోగించే విస్త్రతమైన వనరుల్ని అర్థం చేసుకోవటానికి మరియు జీవావరణ వ్యవస్థ వివిధ రకాల్ని కాపాడవల్సిన అవసరాన్ని అటువంటి ప్రయత్నం విద్యార్థులకు సహాయపడుతుంది.
[Contributed by administrator on 10. Januar 2018 21:33:41]
టీచరుకి గమనిక