విద్యార్థులకు క్లిష్టమైన ఆలోచనల్ని కేటాయించటానికి మోడల్స్ ని నిర్మించటం మరియు వాటిని పరిశీలించటం ఒక అమోఘమైన సాధనం. ఈ పనిలో పిల్లలు తమకు లభించిన సామగ్రిని ఉపయోగిస్తూ జీవావరణ వ్యవస్థని నిర్మించటాన్ని నేర్చుకుంటారు మరియు జీవావరణ వ్యవస్థ గురించి వారు సేకరించిన విజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
అదనంగా ఈ పని జీవశాస్త్రంలో మరొక ముఖ్యమైన భావనని పరిచయం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. జీవ క్రియలు సమయంపై ఆధారపడతాయి మరియు జీవ వ్యవస్థని అధ్యయనం చేయటం అనేది చాలా రోజులుగా నిరంతర పరిశీలనని కోరుకుంటుంది.
నీటి శ్యాంపిల్ ని కొలవటానికి ఇచ్చిన సిరంజ్ లో కేవలం కొద్ది మొత్తం మాత్రమే (5 మిలీ మాత్రమే) ఉంటుంది. తదుపరి పనిలో ఆక్సిజన్ ని పరీక్షించేటప్పుడు టీంలో ప్రతీ ఒక్క సభ్యుడు సిరంజ్ ని ఉపయోగించే అవకాశాన్ని పొందేలా చేయటానికి మరియు ఖచ్చితమైన నీటి పరిమాణాన్ని కొలవటానికి కావల్సిన నైపుణ్యతని మరియు రసాయన ద్రావణాల్ని పొందటానికి మాత్రమే.
విభిన్నత మరియు సారూప్యాలు అర్థం చేసుకోవటంలో విద్యార్థులకు సహాయపడటానికి ఇది సహాయపడుతుంది కాబట్టి శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకోవటానికి మరియు బోధించటానికి పోలిక అనేది ఒక ముఖ్యమైన సాధనం. జల జీవావరణ వ్యవస్థని రూపొందించి మరియు నిర్వహించటాన్ని పరిశీలించి మరియు అర్థం చేసుకోవటానికి జీవావరణ వ్యవస్థ చేసిన టీం బి మోడల్ గా వ్యవహరిస్తుంది. కాంతి లభించకపోవటం అత్యంత ముఖ్యమైన నిర్జీవ అంశం. నీటిలో అన్ని ఇతర జీవ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ టీం బి ద్వారా జీవ వ్యవస్థలో నాచు పెరుగుదలని అడ్డుకుంటుంది. టీం సి తయారు చేసిన జీవావరణ వ్యవస్థలో తక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి; ఇది నాచు ఎదుగుదలని తగ్గిస్తుంది మరియు ఇతర జీవ పదార్థాలు కనిపిస్తాయి. ఒక జీవావరణ వ్యవస్థలో జీవ విభిన్నతని స్థాపించటంలో నిర్జీవ ఫ్యాక్టర్స్ కాంతి, పోషకాల పాత్రని పరిచయం చేయటంలో ఈ మూడు జీవావరణ వ్యవస్థల్లో మార్పుల పోలిక కలుగుతుంది.
ఒక నిర్జీవ ఫ్యాక్టర్ లో తేడా ఒక జీవ వ్యవస్థ అభివృద్ధిచెందే గమనాన్ని మరియ దానిలో జీవించే జీవ ఫ్యాక్టర్స్ ని ఎలా మార్చగలదో అర్థం చేసుకోవటానికి తమ తరగతి గదిలో వారు అభివృద్ధిచేసిన జల జీవావరణ వ్యవస్థ యొక్క మూడు రకాల లభ్యత మరియు తాము పొందిన పరిశీలనలో తేడా మరియు సారూప్యతల పోలికలు వారికి సహాయపడతాయి. ఈ అంశాలపై చర్చలు ఏర్పడవచ్చు. ఇంకా టీంలు ఏ,బీ మరియు సీలచే సంపాదించబడిన పరిశీలనల్ని పోల్చటంలో పంట క్షేత్రంలో మొక్కల పెరుగుదలని పెంచటంలో ఎరువు పాత్రకి జోడించబడటానికి విద్యార్థులు మార్గదర్శకత్వంవహించాలి.
[Contributed by administrator on 10. Januar 2018 21:33:42]
టీచరుకి గమనిక