clix - Unit 3: The Solar System and Beyond
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 3: The Solar System and Beyond

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

మీరు ఈ మాడ్యూల్ గురించి ఏమనుకుంటున్నరో తెలియచేయండి

మీరు ఈ మాడ్యూల్ గురించి ఏమనుకుంటున్నరో తెలియచేయండి

  1. ఈ సర్వే మీరు ఇప్పుడు పూర్తి చేసిన మాడ్యూలు యొక్క అనుభవం గురించి సంబంధించింది. ఇది మీకు మీరుగా లేదా మీ తోటి మీ తోటి విద్యార్ధితో (బడ్డీతో) కలిసి పూర్తి చెయ్యవచ్చు.మీరు మీ బడ్డీతో కలిసి చేస్తున్నట్లైతే మీ జవాబులు గురించి కలిసి నిర్ణయించుకోవాలి మరియు జవాబును ఒకసారి మాత్రమే ఎంటర్ చెయ్యాలి. ఈ సర్వే మీరు ఇప్పుడే పూర్తి చేసిన CLIx మాడ్యూల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నింపండి.

  2. మీరు ప్రతీ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ మాడ్యూల్ చెయ్యటంలో మీ అనుభువం బట్టి, దానితో మీరు ఎంత వరకు ఒప్పుకుంటారో లేదా ఒప్పుకోరో అన్నది నిర్ణయించుకోవాలి. మీ అనుభవాన్ని తెలియచెప్పే జవాబును (సంఖ్యను) ఎంచుకోండి.

  3. కొన్ని వాక్యాలలో రెండు భాగాలు ఉంటాయి. మీరు ప్రతీ భాగముతో అంగీకరిస్తారో లేదో నిర్ణయించుకోవాలి. '5'ని ఎంచుకోవడానికి వాక్యంలోని రెండు భాగాలతోనూ గట్టిగా అంగీకరించాలి. కానీ మీరు వాక్యంలోని ఒక భాగంతో లేదా పూర్తి వాక్యంతో గట్టిగా నిరాకరిస్తే '1'ని ఎంచుకోవాలి.

  4. ఇందులో సరియైన లేదా తప్పు జవాబులు లేవు (తప్పొప్పులు లేవు).  మరియు, మీ జవాబులను స్కూలుకి సంబంధించిన ఎవ్వరూ చూడరు.

    మీరు ఇప్పుడిక సర్వేను ప్రారంభించండి మరియు సర్వేను చేస్తున్నంతసేపూ మీ జవాబులను సేవ్ (save) చేసుకుంటూండండి.