clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

మాలిక్యూల్ ఫ్యాక్టరీ

మాలిక్యూల్ ఫ్యాక్టరీ

మునుపటి విభాగంలో మనం అణువు ఏర్పడటం కొరకు, పరమాణువులను కలపడం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము అణువు కర్మాగారానికి వెళతాము. ఈ కర్మాగారంలో మీరు అనేక రకాలైన అణువులను తయారు చేస్తారు - తెలిసిన కొన్ని సమ్మేళనాలు మరియు కొన్ని తెలియని సమ్మేళనాలు.

'అణువు ఫ్యాక్టరీ' వలె కాకుండా, ఇక్కడ మీరు మొత్తం పరమాణువును   పొందటానికి, మీ అణువులు అడ్డంకిగా నిలుస్తాయి. ఈ పరమాణువులు బుట్టలో ఉంటాయి. మీరు ఏ పరమాణువులను అయితే తయారు చేయాలనుకుంటున్నారో, ఆ అణువుల సరైన సంఖ్యను చూసి ఖాళీగా వుండే ప్రాంతమలలో లాగి వదిలి వేయాలి.

మీ నిర్మాణం సరిగ్గా ఉంటే, ఈ అణువు మీరు ఉంచవలసిన ప్రదేశము వద్ద హైలైట్ అవుతుంది. మీరు ఖాళీ ప్రాంతంలో మీ అణువును లాగి వదిలి వేయాలి అనగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి.

ఇక్కడ మీరు సరైన సంఖ్యల గురించి మాత్రమే కాకుండా, ఏ విధముగా అణువులను వుంచాలో అనేది తెలుసుకుంటారు. కానీ ఎలా ఉన్నా కూడా ఇతర అణువులను కూడా ఎలా ఉంచాలో తెలుసుకుంటారు. కొన్నిసార్లు అణువులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇతర అణువులతో చేరి ఉంటాయి.


 

కర్మాగారంలో అణువు చేయడానికి దశలు

 
Mole Mole Mole



మరి ఆటను ప్రారంభిద్దామా!

ఎంటర్ చేయడానికి బటనును క్లిక్ చేయండి.

Build an Atom_en

 
[Contributed by administrator on 10. Januar 2018 21:13:42]