clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

కెమిస్ట్రీ భాష-2

రసాయనిక శాస్త్రము యొక్క భాష

కొన్ని మూలకాల యొక్క పేర్లు, వాటి ఆంగ్ల పేర్లతో సృష్టించబడవు. కానీ, అవి లాటిన్ పేర్లతో తయారు చేయబడ్డాయి. 
సోడియం యొక్క సంకేతం Na గా ఉన్నప్పుడు, దాని లాటిన్ పేరు నాట్రియంతో చేయబడుతుంది. 
అదేవిధంగా, పొటాషియం K యొక్క సంకేతం దాని లాటిన్ పేరు కైలియం నుండి ఉద్భవించింది, ఇనుము గుర్తు Fe ఫేరమ్ మీద ఆధారపడి ఉంటుంది.
కొన్ని మూలకాల పేర్లు మరియు సంకేతాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.
మీరు అనేక సాధారణ పదార్ధాల పేర్లు, ఈ పట్టికలో లేవని గమనించవచ్చు. చెక్క, చక్కెర, ఇత్తడి, కాగితం, ప్లాస్టిక్ మొదలైనవి. ఎందుకంటే ఇవి మూలకములు కావు. ఈ విధముగా తెలుసుకోవడం వలన మీకు  ఆశ్చర్యం కలుగవచ్చు. మీరు బహుశా ఇత్తడి ఒక మూలకం కాదనీ, రాగి మరియు జింకుల యొక్క  మిశ్రమం అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇప్పుడు మీరు ఈ పదార్ధములకు సంకేతములు ఉండవా అని అడగవచ్చు. వీటికి సంక్షిప్త నామములు ఉండవా? దీనికి సమాధానం ఉంది.


तत्व का नाम          अंग्रेजी नाम      लैटिन नाम      संकेत    
Aluminium Aluminium   Al
Calcium Calcium   Ca
Carbon Carbon   C
Chlorine Chlorine   Cl
Chromium Chromium   Cr
Silver Silver Argentum Ag
Copper Copper Cuprium Cu
Sodium Sodium Natrium Na
Gold Gold Aurum Au
Hydrogen Hydrogen   H
Iodine Iodine   I
Iron Iron Ferrum Fe
Nitrogen Nitrogen   N
Nickel Nickel   Ni
Oxygen Oxygen   O
Phosphorus Phosphorus   P
Sulphur Sulphur   S
Potassium Potassium Kalium K

 
ఒక సంకేతము రాయడం వలన వచ్చే  ప్రయోజనం ఏమిటంటే, ప్రతీసారీ పూర్తి పేరును టైపు  చేయవలసిన అవసరము ఉండదు. కానీ, దీనికి వేరే అర్ధము కూడా వున్నది. మనము 'ఇనుము' అని చెప్పినప్పుడు అది ఎంత ఇనుము అనేది తెలియదు. కానీ, ఇనుము సంకేతము/సైన్ Fe అనేది ఒక అణువును సూచిస్తుంది. దీని అర్థం, ఇనుము అణువు యొక్క బరువుకు సమానంగా ఇనుము యొక్క బరువు కలిగి వుంది. ఇనుము యొక్క రెండు అణువులను చూపించాలనుకుంటే, మనము 2 Fe అని వ్రాయాలి.

మనము పరమాణువుల గురించి మరింత చదవబోతున్నాం.

[Contributed by administrator on 10. Januar 2018 21:13:26]