clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

ఎలెక్ట్రాన్లు మరియు మూలకాల యొక్క రసాయన క్రియాశీలత

ఎలెక్ట్రాన్లు మరియు మూలకాల యొక్క రసాయన క్రియాశీలత


పరమాణువుకి బాహ్య కక్ష్యలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది కెమిస్ట్ అన్నిటికంటే ముందు  తెలుసుకోవాల్సి ఉంది. దీనివల్ల అతనికి మూలకము యొక్క రసాయనిక ప్రకృతి తెలుస్తుంది. రసాయన శాస్త్రం చదివే ప్రయత్నంలో మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే ఏదైనా పరమాణువుకి అన్ని బాహ్య కక్ష్యలలో ఎన్ని ఎలెక్ట్రాన్స్ ఉంటాయి ?

ఏదైనా పరమాణువుకి  అన్ని బాహ్య కక్ష్యలలో ఎన్ని ఎలెక్ట్రాన్స్ ఉంటాయి అనేది తెలుసుకోవటానికి ఎటువంటి సహాయం లభిస్తుంది ?

మనం  సోడియం యొక్క ప్రయోగమును చూసారు కదా - దాని యొక్క తళుకుమనే ఉపరితలమైన  గాలిలో ఉన్నప్పటికి ఆటంకం కలిగించవు? ఎందుకు ?
భూమి మీద మనకు హైడ్రోజెన్ మూలకము యొక్క స్వభావం,  పరమాణువు యొక్క తీరు మీద ఆధారపడి ఉండదు. అది H2 యొక్క అణు స్వరూపం లాగా లభిస్తుంది మరియు ఈ H2 మనకు గాలిలో (గ్యాస్ )వాయువు రూపంలో లభిస్తుంది . H2కి అర్ధము, హైడ్రోజన్ కి రెండు పరమాణువులను పరస్పరం కలిగి ఉండును. ఇదే విధంగా హైడ్రోజన్ మరియు దాని కొన్ని సంయోజకముల రూపంలో లభిస్తుంది. ఇందులో అది వివిధ పరమాణువులతో పరస్పరం కలిసి ఉంటుంది. ఉదా : HCL ,H2O ,NH3  ఇలాంటివి.

ఇలా ఎందుకు ఉంటాయి?

ఆక్సిజన్ మూలకము యొక్క స్వభావం మనకు భూమి పై అణువు రూపంలో ఉన్నప్పటికీ 'O' ఈ విధంగా లభించదు. అది కూడా మనకు O2  రూపంలో లభిస్తుంది. ఎల్లప్పుడు మిగితా మూలకములతో కలసి ఉండి ,ఆ రూపంలోనే ఉంటుంది. ఉదా:H2O, SO2, Na2o, Cao ఇలాంటివి.

ఇప్పుడు మీరు నీరు లేదా H2O యొక్క అదే ఉదాహరణ తీసుకోండి

ఇందులో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలయిక మాత్రమే ఉందని మీరు చూడవచ్చు.

సోడియం మనకు  NaCl (సహజ ఉప్పు) స్వరూపం  లేదా వేరే సంయోజకల రూపంలో లభిస్తుంది .  NaCl  లో సోడియం అణువు, క్లోరిన్ అణువుతో ముడిపడి ఉంది.  తరువాత సోడియం లేదా క్లోరిన్   స్వతంత్ర రూపంలో ఎందుకు ఉండవు ?

ఐరన్ కూడా  అధికముగా  స్వచ్చమైన ఇనుము రూపంలో లభించటం  లేదు. అది చాలా ఐరన్ ఆక్సైడ్ రూపంలో  లభిస్తుంది .

అల్యూమినియంలో కూడా ఇదే విధంగా ఉంది, అల్యూమినియం కూడా ఎక్కువగా అల్యూమినియం ఆక్సైడ్ రూపంలో కనబడుతుంది.

ఎందుకని?

ఈ ప్రశ్నకు సమాధానమును అర్ధం చేసుకోవడము కొరకు, మనం మూలకములలో ఒకదాని కొకటి   సాపేక్షంగా  రసాయనిక స్థితి (రసాయానిక స్వభావము ) గురించి కొద్దిగా  అర్థం చేసుకోవాలి. ఈ  రసాయనిక  క్రియాశీలత  ఏదైనా, పరమాణువు యొక్క అన్నింట శక్తి వంతమైన కక్ష్యలో ప్రస్తుత ఎలక్ట్రాన్ల సంఖ్య  ఫై ఆధారపడి ఉంటుంది. పదండి, దీనిని అర్ధం చేసుకోటానికి ఒక ప్రయత్నం చేద్దాము.

[Contributed by administrator on 10. Januar 2018 21:13:21]