clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

ప్రశ్న

ప్రశ్న

ఇక్కడ మనం ఆవేశ పరముగా, ఒక శాశ్వత పరమాణువు గురించి మాట్లాడుతున్నాము, దాని మొత్తం ఆవేశము సున్నా.
 

1. ఉదజని/హైడ్రోజన్ యొక్క శాశ్వత పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ఎన్ని శక్తి స్థాయిలు ఉంటాయి మరియు హైడ్రోజన్ శాశ్వత పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?

2. హీలియం యొక్క శాశ్వత పరమాణువులో, ఎలక్ట్రాన్ యొక్క ఎన్ని  శక్తి స్థాయిలు ఉంటాయి, దానిలో మొత్తం ఎలక్ట్రానూలు ఎన్ని?

3. కార్బన్ శాశ్వత పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలు  ఏమిటి? వాటి అన్నింటికంటే వుండే బాహ్య శక్తి స్థాయి వద్ద ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి?

4. ఆక్సిజన్ శాశ్వత పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ఎన్ని శక్తి స్థాయిలు ఉంటాయి మరియు దాని బాహ్య స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?

5. నియాన్ అణువులో ఎన్ని ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలు ఉంటాయి మరియు దాని యెక్క బాహ్య స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?

 

[Contributed by administrator on 10. Januar 2018 21:13:22]