clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

అణు ఫ్యాక్టరీ

అణు ఫ్యాక్టరీ

మరోసారి అణు కర్మాగారానికి వెళ్దాం -

ఇప్పుడు మనం మళ్ళీ అణువును తయారు చేసేందుకు ప్రయత్నిద్దాము - కానీ కొన్ని నియమాలను అనుసరించి, ప్రయత్నిద్దాము.

నియమాలు

మీరు శాశ్వత పరమాణువుని నిర్మించవలసి ఉంటుంది.

ఇందులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది.

ఇలా చేయడం వలన అణువు పై ఎటువంటి ఛార్జ్ ఉండదు.
కొన్ని మూలకాల యొక్క శాశ్వత పరమాణువులో న్యూట్రానుల  సంఖ్య, ప్రోటానుల సంఖ్య కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అణు ఉత్పత్తి సమయంలో మీకు, ఇటువంటి మూలకం కూడా  కనిపించ వచ్చును. న్యూట్రాన్ సంఖ్య ఎక్కువ లేదా తక్కువ ఉంటే, అణువు తాత్కాలికంగా ఉంటుంది.


ఇప్పుడు ఎలక్ట్రాను పై దృష్టి పెట్టండి

ఎలక్ట్రానులను, వివిధ శక్తి స్థాయిలలో స్థాపించ బడతాయని  మీరు గుర్తించాలి. బహుశా మీరు మొదటి లేదా రెండవ స్థాయిలు మాత్రమే పూర్తి చేసి ఉండవచ్చు. కానీ ఈ శక్తి స్థాయిల యొక్క సంఖ్య, రెండు కంటే ఎక్కువ ఉండ వచ్చును.
 

ప్రతి స్థాయిలో ఎన్ని ఎలక్ట్రాన్లు వెళ్ళగలవు? దీనికి ఏమైనా అంతము ఉన్నదా?

ఎన్ని ఎలక్ట్రాన్లు మొదటి స్థాయికి చేరుకోగలిగారు?

రెండు లేదా నాలుగు లేదా ఎనిమిది?

అణు ఫ్యాక్టరీ యాప్ లో మీరు కేవలం పది మూలకాల అణువులు తయారు చేయగలరు.

మీరు వాటిని చేసినప్పుడు, కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడము మరచి పోకండి.
 

Build an Atom_en

[Contributed by administrator on 10. Januar 2018 21:13:38]