clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

అణు ఫ్యాక్టరీ

అణు ఫ్యాక్టరీ

 

మనము పరమాణువును తయారు చేయడానికి ఒక యాప్ ను ఉపయోగిస్తాము.
 

మీ దగ్గర వున్న క్రింద ఉన్న బుట్టలలో కొన్ని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉన్నాయి.
వీటి సహాయముతో, మీరు ఒక అణువును నిర్మించవలసి ఉంటుంది.

దీనితో పాటు, ఒక ఆవర్తన పట్టిక కూడా ఇవ్వబడుతుంది.

మీరు ఏ ఏ ఎలిమెంట్లను తయారు చేసేటప్పుడు, ఆయా మూలకములు ఆవర్తన పట్టికలో కూడా హైలైట్ చేయ బడతాయి.

కానీ నిర్మాణాన్ని ప్రారంభించటానికి ముందు, క్రింద ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిద్దాం.

అణు ఫ్యాక్టరీలో అణువులను తయారు చేసేటప్పుడు కూడా మీరు వీటిని గమనించాలి.


పరిశీలనలో గమనించిన ముఖ్యాంశాలు:

1. 
మీరు ప్రోటానులను నూక్లియస్ వద్దకు తీసుకు వస్తే, ఏమైనా ఆవేశము/ఛార్జి వస్తుందా?

2. ఈ పరమాణువునకు ఆవేశము/చార్జీని కలుగ జేయుటకు మీరు ఎన్ని ఎలక్ట్రానులను ఉపయోగించవలసి ఉంటుంది?

3. ప్రోటాన్ల సంఖ్యలో మార్పు వలన ఏమి జరుగుతుంది?

4. న్యూట్రాన్ల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా సిములేషన్ / అనుకరణలో ఎటువంటి సిగ్నల్ బయటకు వస్తుంది?

5. మధ్య మధ్యలో, మీరు శక్తి స్థాయిలు, గుండ్రని మరియు ఎలక్ట్రాన్ క్లౌడ్ నమూనాల విజువలైజేషన్ మధ్య మార్పులను చూస్తారు.


 

Build an Atom_en

[Contributed by administrator on 10. Januar 2018 21:13:27]