clix - Atom in Chemistry
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Atom in Chemistry

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

పరమాణువు

పరమాణువు

 Cloud                                                           he     E

పరమాణువు మూడు రకముల ప్రాథమిక కణాలను కలిగి ఉంటుంది. పరమాణువు యొక్క కేంద్రములో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. మరియు ఎలక్ట్రాన్లు చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి.

ఎలక్ట్రాన్లు పరమాణువు చుట్టూ ఎంత వేగముతో తిరుగుతూ ఉంటాయి అనేది అసాధ్యము కాబట్టి, పరమాణువుకు దగ్గర దగ్గరగా ఎలక్ట్రాన్లు ఏ ఏ సమయములలో కదులుతూ ఉంటాయనేది తెలుసుకోలేము.

మన అవగాహన కొరకు శాస్త్రవేత్తలు, పరమాణువు యొక్క ఒక నమూనాను తయారు చేశాయి. కనుక మనము పరమాణువు యొక్క దృశ్య పద్ధతులను మరియు దాని వివిధ భాగాలను ఎలా వుంటాయో ఆలోచించడములో సులభము అవుతుంది. కానీ ఈ చిత్రమునే మనము పరమాణువు అని అనుకుని కూర్చో కూడదు.

పరమాణువును గురించి

పరమాణు కేంద్రములో ప్రోటాన్లు ఉంటాయి. అవి ధనావేశమును కలిగి ఉంటాయి.
పరమాణువు యొక్క కేంద్రములోనే న్యూట్రాన్లు కూడా ఉంటాయి. వాటి మీద ఏ ఆవేశము ఉండదు. ప్రోటాన్ మరియు న్యూట్రాన్ కలిగి వున్న కేంద్ర పరమాణువును నాభి అని కూడా పిలుస్తారు.

పరమాణువు యొక్క మూలకములోనైనా, ప్రోటాన్ల సంఖ్య ఉంటుందో, దానిని అణువు యొక్క సంఖ్య అని పిలుస్తారు. విధముగా ప్రతీ మూలకము యొక్క అణువుల సంఖ్య భిన్నముగా ఉంటుంది. ఎందుకంటే, ఫోటానుల సంఖ్య వేరు వేరుగా వుండటము వలన పరమాణు సంఖ్యా కూడా భిన్నంగా ఉంటుంది. మీరు ఆవర్తన పట్టిక నిర్మాణములో, మూలకముల అంశాలు, వాటి పరమాణు సంఖ్య క్రమముగా పెరగడము ద్వారా అమర్చబడినట్టుగా గమనిస్తారు.

ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అణువులో ఎక్కువ భాగమును కలిగి ఉంటాయి. వాటి బరువు ఇంచుమించు సమానముగా ఉంటుంది.
మనము ఎప్పుడైనా ఒక అణువు యొక్క బరువును గురించి మాట్లాడేటప్పుడు, కేంద్రము లేదా నాభి వద్దనే వుండే ప్రోటాన్ల బరువు మరియు న్యూట్రాన్ల బరువులను కలిపిన మొత్తం అవుతుందిపరమాణు భారములో ఎలక్ట్రానుల బరువు దాదాపుగా పరిగణనలోకి తీసుకోబడదు.

ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వివిధ శక్తి స్థాయిల్లో కాంతి వేగంతో కదులుతూ ఉంటాయి మరియు ప్రతి ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ ప్రత్యేక నమూనాల్లో వ్యాపించి ఉంటాయి. వీటిని, ఎలక్ట్రాన్ల క్లౌడ్ అని కూడా పిలుస్తూ వుంటారు. నిజానికి ఒక ఎలక్ట్రాన్ ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట స్థలంలో ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ, పరమాణు కేంద్రకంలోని ఏ భాగములోనైనా ఎలక్ట్రాన్లు కనిపించే అవకాశం మాత్రమే అంచనా వేయబడుతుంది.
ఇది వివరించడానికి సులభం, అందువలన, మేము వాటిని న్యూక్లియస్ చుట్టూ వృత్తాకారంలో పరిభ్రమిస్తున్నట్లు చూపించాము

వైజ్ఞానిక పరిభాషలో, ఇది అణువు యొక్క నమూనా అని పిలుస్తారు. అయితే ఇది  అసలు పరమాణువు కాదు.

మనము భావించిన అణు నమూనాను తయారు చేయడానికి ప్రయత్నం చేసాము.

[Contributed by administrator on 10. Januar 2018 21:13:44]