clix - Sound
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Sound

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.2 ఈ ధ్వనులు ఎక్కడ నుండి వస్తున్నాయి?

​ఈ ధ్వనులు ఎక్కడ నుండి వస్తున్నాయి?

క్రింద ఒక ధ్వని క్లిప్ ఉంది. దీనిని వినడానికి ప్రయత్నించి, ధ్వని యొక్క విభిన్న మూలలను గుర్తించండిమీ నోట్సులో ధ్వని యొక్క వివిధ ఉత్పత్తి స్థానముల యొక్క జాబితాను వ్రాయండి.


 

అభ్యాసము :

1. మీ ఇంటిలో ఎక్కడైనా ఒక చోట కూర్చోండి.

2. రెండు నిమిషాలు, మీ కళ్ళను మూసుకుని, మీరు విన గలిగే వివిధ శబ్దాలను వినండి.

3. ఇప్పుడు మీ నోట్బులో లేదా ఓక కాగితములో, ఈ ధ్వని ఎక్కడెక్కడ నుండి ఉత్పత్తి చేయబడుతోందో వాటి మూలాలను చూపించే మ్యాపును గీయండి.

4. మీరు ఈ శబ్దాలు ఏ సమయములో వినిపించాయో, ఆ సమయాన్ని గమనించండి.

[Contributed by administrator on 14. März 2018 22:58:35]