clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

unit 3 Teacher note

యూనిట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, విద్యార్ధులు కొంత స్వతంత్రంగా ప్రశ్నలను పరిశోధించ గలిగేలా చేయడం. ఈ ప్రయోజనం కోసం, ప్రతి కథకు ఒక ప్రశ్న మరియు సాధ్యమైన పరికల్పన మరియు పరికల్పనను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ఒక మార్గం ఉంది. సుమారు నలుగురు విద్యార్థులను కలిపి ఒక సమూహముగా ఏర్పరిస్తే, మరియు ఈ ప్రయోగాలు చేయ గలరు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు, విద్యార్ధులకు ఇతర ప్రశ్నలు ఉద్భవించవచ్చు. ఈ ప్రశ్నలకు ప్రత్యక్షంగా అవును/లేదు అని కానీ, లేదా ఏవైనా సంక్లిష్టమైన సమాధానం ఉన్న ప్రశ్నలు గాని అయి ఉండవచ్చు. ఏ విధంగానైనా, విద్యార్థులను వారు అడగ గలిగినన్ని ప్రశ్నలను అడగ వచ్చును; ఆ తరువాత వారి గురువును కానీ, CLIX జీవశాస్త్ర బృందం కానీ , సమాధాననమును ఇవ్వటానికి అదనపు ప్రయోగాలు లేదా మార్గాలను సూచించటానికి వీలైనన్నిస్వంత ప్రశ్నలను అన్వేషించమని కోరవచ్చు.

యూనిట్ 3 - ప్రదర్శనల కోసం ఆలోచనలు 
విద్యార్థులు వారి ప్రాజెక్టులు చేసిన తర్వాత, వారి సహ విద్యార్థుల ముందు వాటిని ప్రదర్శించమని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు తమ ప్రాజెక్టులను సరిగ్గా వివరించేలా ప్రదర్శనల కోసం టెంప్లేట్లు ఇవ్వవచ్చు. (అసంపూర్ణం)

 
[Contributed by administrator on 14. März 2018 20:01:18]