clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.1 Teacher Note

ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెప్పేటప్పుడు, తరచుగా సామాజిక ఆరోగ్యం యొక్క గమనికలు సులభంగా బయట పడవు. కాబట్టి, ఉపాధ్యాయులు సామాజిక ఆరోగ్యమును గురించి  కొన్ని ఉదాహరణలు ఇవ్వ గలగాలి. ఇది కార్యాలయములో లేదా ఇంటిలో ఇతరులతో అతడు / ఆమెతో సర్దుబాటు చేసుకో గలిగే ఒక వ్యక్తి యొక్క సామర్ధ్యము. మన పొరుగువారితో లేదా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో లేదా మిత్రులతో  మంచి సంబంధాలు సామాజిక ఆరోగ్యానికి సూచికలుగా పరిగణించ బడతాయి.
ఇటువంటి ఉత్సాహ పరచు పదములు ఉపయోగపడతాయి.

1. ఒక వ్యక్తి క్రమము తప్పకుండా ఆహారమును తీసుకోవడము, వ్యాయామం చేయడము, అతను చాలా సమయాల్లో సానుకూలంగా ఆలోచించడము మరియు జీవితాన్ని ఆనందించడము చేస్తున్నప్పటికీ, అతడు ఆరోగ్యకరమైన పరిసరాల్లో జీవిస్తూ ఉండడు మరియు అతని చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రముగా వుండవు. అయినా కూడా, అతడు తన పరిసరాలను ఆరోజిగాకారముగా  వుంచు కోవడానికి ప్రయత్నించాడు. మీరు ఇటువంటి వ్యక్తిని ఆరోగ్యమైన వ్యక్తిగా పిలుస్తారా?

2. ఒక వ్యక్తి క్రమము తప్పకుండా ఆహారమును తీసుకోవడము, వ్యాయామమును చేయడము, చాలా సార్లు         ఆమె సానుకూలంగా ఆలోచించడము మరియు జీవితాన్ని ఆనందిస్తూ ఉంటుంది. అయితే ఆమె తన పొరుగువారితో మాట్లాడకుండా మరియు వారిని వివిధ విషయాలలో అనుమానిస్తూ ఉంటుంది. మీరు ఆమెను ఆరోగ్యముగా వున్నట్లుగా భావిస్తారా?

ఆరోగ్యాన్నిమూడు కోణాలలో సూచించేటట్లు - శారీరకము, సామాజికము మరియు మానసికము . విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ కోణాలలో ఒక కారకాన్ని ప్రస్తావించిన ట్లు అయితే అది సరైనదే. ప్రతీసారీ, మానసిక అంశాల నుండి సామాజిక అంశాలను వేరు చేయడమనేది చాలా కష్టము.
[Contributed by administrator on 14. März 2018 19:59:55]