clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.6 వ్యాధి నుండి మమ్మల్ని మనం నిరోధించుకోవడం

మనల్ని మనం రోగాల నుండి కాపాడుకోవటం ఎలా ?


కొన్ని వ్యాధులు తేలికగా మరియు చాలా సాధారణముగా వచ్చే జలుబు లాంటి వాటికి . మనల్ని మనము రక్షించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు , లేదా మనల్ని కాపాడుకోవటానికి చాలా సులభమైన చర్యలు తీసుకోవచ్చు . తట్టు లాంటి వ్యాధులు , పిల్లలను నాశనము చేయవచ్చు . కాబట్టి శిశువులకు టీకా వేయించడము ద్వారా వారిని కాపాడుతాము .


వ్యాధుల నుండి మనల్ని మనము కాపాడుకోవడానికి మార్గాలను గురించి ఆలోచించండి .

ఈ వ్యాధులు రాకుండా ఉండటానికి మనల్ని మనము ఎలా నివారించుకోవచ్చును ?

వ్యాధి వచ్చే కారణము ఆధారంగా ఒక మార్గమును సూచించండి

క్రింద ఇవ్వబడిన వ్యక్తి వంటి శరీర ఆకృతిని చేయండి . ఒక్కొక్కటిగా ప్రతి మార్గాన్ని ఎంచుకుని , ఈ మార్గాల్లో వ్యాధులను పొందకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మార్గాలు రాయండి .

ఒక ఉదాహరణగా ముక్కును ( ద్వారా ) తీసుకుందాం . ముక్కు ద్వారా వచ్చే వ్యాధిని నివారించడానికి మనము మాస్కును ధరించవచ్చును .

bodyoutlineonly

[Contributed by administrator on 8. April 2019 18:03:26]