clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

వేగాన్ని లెక్కించడం

వేగాన్ని లెక్కించడం

వేగం కూడా తక్షణం లేదా సగటు అని ఉంటుంది.
 

 

ఏ వస్తువు సగటు వేగమైనా, వస్తువు ఆ సమయంలో నడచిన దూరం, ఒక ప్రత్యేకమైన దిశలో నిర్ణయించబడి ఉంటుంది. లేదా వస్తువు యొక్క స్థానబ్రంశం ఆ సమయంలో ఏమిటి అన్నదానిబట్టి నిర్ణయించబడి ఉంటుంది.

సగటు వేగం = స్థానబ్రంశం/మొత్తం సమయం


ఇప్పుడు లిలీ గతిశీలతను చూద్దాము. ఆమె స్పీడునూ మరియు వేగాన్ని లెక్కిద్దాం.

walking

లిలీ తన యాత్రను బిందువు A నుండి ప్రారంభించింది. అందుకే బిందువు A ప్రారంభ బిందువు అయింది. A బిందువు నుండీ B బిందువకు వెళ్తుంది. తాను వెనక్కు తిరిగి B నుండీ C మీదకి వచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగి, నడుస్తూ చ నుండి A మీదకి వచ్చింది.

ఆమె ఒక మీటరు దూరం నడవడానికి ఒక సెకెండు సమయం తీసుకుందని అనుకుందాం.

అయితే ఆమె స్పీడు 1 m/second అవుతుంది.

బిందువు A నుండీ B వరకూ ప్రయాణం:

లిలీ బిందువు A నుండీ B వరకూ 50 m దూరాన్ని ప్రయాణం చేసింది. ఆమె స్పీడు 1 m/sec. గా ఉంది. అంటే దీని అర్ధం ఆమెకి 50 m ప్రయాణం చెయ్యడానికి 50 seconds పడుతుంది.
ఆమె వేగం 1 m/ second ఉంటుంది. దిశ A-B line మీద ఉంటుంది.

అందుకనియాత్ర యొక్క ఈ భాగంలో వేగం మరియు స్పీడు పరిమాణం సమానంగా ఉంటుంది.

బిందువు A నుండీ B మరియు A నుండీ C వెనక్కి ప్రయాణం:

లిలీ ప్రారంభ బిందువును దాటుతూ C బిందువు మీదకి వచ్చినప్పుడు - ఆమె 150 m దూరాన్ని ప్రయాణించింది, కానీ ఆమె స్థానభ్రంశము 50 m ఎడమవైపుకి మాత్రమే ఉంటుంది.
మళ్ళీ స్పీడు 1 m/second ఉంది. కానీ వేగంలో తేడా ఉంది, ఎందుకంటే స్థానబ్రంశం కేవలం 50 m ఎడమవైపుకి ఉంది (లేదా 50 m).

సగటు వేగం సమీకరణాన్ని వాడటం

సగటు వేగం = స్థానబ్రంశం/మొత్తం సమయం

                 = 50 m/150 సెకెండ్స్

                 =-0.33 m/s (ఋణచిహ్నం ఉన్నవైపుకు దిశ సూచించబడుతోంది)
 

ఈ విషయంలో వేగం 0.33 m/s ఎడమవైపుంది. కానీ, స్పీడు 1 m/sec ఉంది.

 

[Contributed by administrator on 10. Januar 2018 21:46:54]