clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

5.3గ్రాఫ్ వ్యవస్థ

తాబేలు-కుందేలు పరుగు


ప్రారంభం, అందరికీ తెలిసిన ప్రసిద్ధ కధ తాబేలు-కుందేళ్ళతో చేద్దాం.
ఈ కధలో కుందేలు కావాలనే వేగంగా పరిగెడుతుంది. మధ్య దారిలో విశ్రాంతి తీసుకొవడం మొదలు పెడ్తుంది. మరి తాబేలు మెల్లిగా పరుగు మొదలెడుతుంది. కానీ, చివరివరకూ అదే వేగంతో వెళుతుంది. చివర్లో మెల్లిగానే అయినా - నియమితమైన పరుగుతో గెలుస్తుంది.


కింద ఇవ్వబడిన గ్రాఫ్ లో - కుందేలు-తాబేళ్ళ పరుగును గ్రాఫ్ రూపంలో చూపడం జరిగింది.

1


ఒకదానితో మరొకదాన్ని పోలిస్తే - కుందేలు, తాబేలు పూర్తి సమయం ఎలా గతిశీలంగా ఉన్నాయో మీ మిత్రులకు తెలపండి. ఈ గ్రాఫ్ గురించి ఎలా వ్యాఖ్యానించాలో మీకు తెలిసి ఉండడం తప్పనిసరి.

గ్రాఫ్ యొక్క అ-బ రేఖాఖండం పైన దూరం d1 మరియు d2 ఇంక కలిసిన సమయం t1 మరియు t2 తో జరుగుతోంది. ఇది సమయంతో పాటుగా మారుతున్న స్థితిని కూడా చూపుతోంది. అంటే, దీని అర్ధం గ్రాఫ్ లో రేఖాఖండం అ-బ ల గతిశీలత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోందన్న మాట.

ఇదే విధంగా రేఖాఖండం స, ద మరియు అ-ఇలు కూడా గతిశీలత్వాన్ని చూపుతున్నాయి. ఇప్పుడు మీరు రేఖాఖండ్ బ-సలను చూడండి. తొలి బిందువు నుండీ దూరం d3 ని కలుస్తోంది, సమయం t3 తో. ముందుకెళ్తే - దూరం d3 సమయం t4 తో కూడా కలవడం జరుగుతోంది. రెండు వేర్వేరు సమయాల బిందువుల కి, ప్రారంభ బిందువు నుండీ దూరం ఒకేలా ఉంది. అందుకే గ్రాఫ్ యొక్క ఈ భాగంలో స్థితిలో సమయం యొక్క సాపేక్షత మార్పు లేదు. అంటే ఇది విశ్రాంతి స్థితిలో ఉంది.
 
మీరు వక్రంగా ఉన్న - అ, బ, స, ద లు - మరియు అ, ఇ, దలలో భేధాన్ని కనిపెట్టి, దీనిలో కుందేలుతో దేనికి సంబంధం ఉందో చెప్పగలరా?
[Contributed by administrator on 10. Januar 2018 21:47:08]