clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.5 వేగం యొక్క యూనిట్

వేగం యొక్క యూనిట్


వేగం యొక్క ఎస్. . యూనిట్మీటర్ / సెకండ్




కొలతలో యూనిట్ వ్రాయటం ఎంతో ముఖ్యం. వేగం, దూరం మరియు సమయం యొక్క ఒక అనుపాతం. అందుకే మనం వేగం యొక్క యూనిట్ ని వ్రాసే సమయంలో దూరం మరియు సమయం యొక్క యూనిట్లను ఉపయోగిస్తాం. ఉదాహరణకు కిలోమీటర్ /గంట, కిలోమీటరు/సెకండ్, మీటరు/గంట, మీటర్/నిమిషం, మీటర్/సెకండ్ మొదలైనవి. అంటే సెకనుకు మీటర్.
 

వేగం యొక్క యూనిట్ ని ఎంచుకునే సమయంలో, సందర్భానుసారంగా యూనిట్ ను ఎంచుకోవాలి. స్కూటర్ పై ప్రయాణించే సమయంలో లెక్కింపు కోసం మనం కిలోమీటర్/గంటకు మరియు కిలోమీటర్/నిమిషానికి యూనిట్ ఎంచుకున్నాం. అయితే మనం కనుక చీమ యొక్క వేగాన్ని లెక్కించాలనుకుంటే, అప్పుడు కిలోమీటర్/గంటకు అనేది చాలా పెద్ద యూనిట్ కాగలదు. అలాంటప్పుడు మీటర్/నిమిషానికి యూనిట్ ఎంపిక ఎంతో ఉత్తమంగా ఉంటుంది. నత్త, అంతకంటే నిదానంగా నడుస్తుంది, సెంటీమీటర్/సెకనుకు అనేది మనకు సౌకర్యవంతమైన యూనిట్ కావచ్చు.


గమనిక : ఒకసారి మీరు యూనిట్ ని నిర్ధారించుకున్నాక, లెక్కింపు సౌలభ్యత కోసం కొలమానంలో నిర్ధారించిన యూనిట్ ను ఉపయోగించండి.

 

[Contributed by administrator on 10. Januar 2018 21:46:52]