clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

measuring stride

మీ కాగితపు టేపు



కనీసం రెండు మీటర్ల పొడవు గల కాగితపు టేపును రూపొందించండి 
 



అవసరమైన వస్తువులు :

1. A -4 సైజు కాగితాలు మూడు  (ఒక వైపు ఉపయోగించిన కాగితమైనా ఉపయోగించవచ్చు)

2. ఒక స్కెచ్ పెన్

3. కత్తెరmaking

4. స్కేలు  








makingకాగితపు టేపు తయారు చేసే విధానం:

1. కాగితం మీద స్కేలు సహాయంతో కొన్ని సరళ రేఖలు గీయండి. వాటి ఒకదానికి మరొకదానికి మధ్య దూరం ఒక సెంటీమీటరు ఉండాలి.

2. గీయబడిన లైన్ల పై కత్తెర సహాయంతో కత్తిరిస్తూ పట్టీలను తయారు చెయ్యండి.

3. ఈ పట్టీల పొడవుల చివరన జిగురు అంటిస్తూ వాటిని అతికించండి.

4. ఈ పొడవాటి పట్టీ యొక్క ఏదైనా ఒక అంచును ఎంచుకుని, అక్కడ నుంచి ఒక్కొక్క సెంటీమీటరు దూరంలో 0, 1,2,3.....200 వరకూ గుర్తులు పెట్టండి.


మీ సెంటీమీటరు టేపు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. దీనిని గుండ్రంగా చుడుతూ మీ జేబులో పెట్టుకోండి. making

[Contributed by administrator on 10. Januar 2018 21:47:19]